జేఎన్టీయూలో అవినీతీశ్వరుడు – యూనివర్సిటీని అడ్డగోలుగా దోచిన మాజీ అధికారి
సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ జేఎన్టీయూలో గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఓ మాజీ అధికారి బండారం ఇప్పుడు బట్టబయలవుతోంది. యూనివర్సిటీని ఆయన అక్రమాస్తులు కూడబెట్టే ఏటీఎంలా మార్చేశారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ సీబీఐకి అందిన ఫిర్యాదు ఇప్పుడు వర్సిటీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ మాజీ అధికారి ఎవరు? ఆయన హయాంలో తెరవెనుక ఏం జరిగింది? ప్రభుత్వ నిధులను ఎలా స్వాహా చేశారు? అనే ఆసక్తికరమైన…