నిన్న కత్రినా… నేడు ఐశ్వర్య – ఐశ్వర్యారాయ్ బాడీ షేమింగ్ వివాదం
సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ వేదికపై భారతీయ అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సగర్వంగా చాటిచెప్పే నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్. ఇటీవల జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఆమె రాయల్ లుక్‌తో రన్ వేపై నడుస్తుంటే అభిమానులు మురిసిపోయారు. కానీ అదే సమయంలో కొంతమంది నెటిజన్లు ఆమె శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని వికృత కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అసలు పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఏం జరిగింది? పారిస్ ఫ్యాషన్ వీక్ వైభవంఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఈఫిల్ టవర్ ప్రాంగణంలో ప్రతిష్టాత్మక…