దేశభక్తికి రాజీనామా… డబ్బే చిరునామా – ఇస్రోలో 100 మంది సైంటిస్టుల రాజీనామా
సహనం వందే, హైదరాబాద్: చంద్రుడిపై జెండా ఎగరేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పుడు అంతర్గత సంక్షోభంతో సతమతమవుతోంది. దశాబ్దాల అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు సంస్థను వదిలి ప్రైవేట్ బాట పడుతున్నారు. ఇది కేవలం ఉద్యోగ మార్పు కాదు… భారత అంతరిక్ష భవిష్యత్తుపై పడుతున్న నీలినీడ. మేధావుల వలసల వెనుక ఉన్న అసలు కారణాలు, దేశ ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదాలను ఈ కథనంలో విశ్లేషిద్దాం. రాజీనామాల పరంపరగత కొన్ని నెలల వ్యవధిలోనే 100…