చదువుల దేశం… నోబెల్ శూన్యం – దేశంలో మేధో సంపత్తి ఉన్నా వెనుకబాటు
సహనం వందే, హైదరాబాద్: ప్రపంచాన్ని శాసించే అతిపెద్ద మేధో సంపత్తి, కోట్లాది మంది యువత, అంతులేని సైంటిఫిక్ వర్క్‌ఫోర్స్ ఉన్న మన దేశం… సొంత గడ్డపై రీసెర్చ్ చేసి నోబెల్ బహుమతులు సాధించడంలో ఎందుకు వెనుకబడిపోయింది? మన దగ్గర టాలెంట్ లేదనా? లేక మన బడులు, యూనివర్సిటీల వెనుక ఏదైనా పెద్ద చీకటి రహస్యం దాగుందా? ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ జైసన్ మంజలి రాసిన ఓ కీలక వ్యాసం ప్రకారం… భారతదేశంలో సైన్స్, రీసెర్చ్ రంగాల పరిస్థితిపై…