Highest Liquor Costs in Telangana

లక్ష రూపాయల మందు బాటిల్ – తెలంగాణలో ఇదే ఖరీదైన డ్రింక్

సహనం వందే, హైదరాబాద్: మద్యం బాటిల్ ధర మహా అయితే ఎంత ఉంటుంది చెప్పండి? ఓ ఐదు వేలా, పది వేలా? బాబూ.. మీరు ఇంకా అక్కడే ఉన్నారా? కాస్త ఈ లోకంలోకి రండి. కేవలం ఒక్క బాటిల్ మందు ధర అక్షరాలా లక్షా పదహారు వేల రూపాయలు! వింటేనే గుండె గుభేల్ మంటోంది కదూ! దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన విదేశీ మద్యం సవరించిన ధరల జాబితా చూస్తే ఇలాంటి షాకులు…

Read More