Gym Vs Drugs Danda

డ్రగ్స్ దాడి… జిమ్ ‘బాడీ’ – ఫిట్‌నెస్ ముసుగులో దందా

సహనం వందే, హైదరాబాద్: జిమ్ కు వెళ్లే యువతపై ఇప్పుడు మత్తు మందుల ఉచ్చు వేటాడుతోంది. ఫిట్‌నెస్ బ్రాండ్ల ముసుగులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తెరవెనుక అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ స్టెరాయిడ్ల అమ్మకాలను నడిపిస్తూ యువతను అనారోగ్యాల ఊబిలోకి నెట్టేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. పక్కా వ్యూహంతో సాగుతున్న ఈ డ్రగ్స్ దందా ఇప్పుడు సంచలనం రేపుతోంది. తెరవెనుక చీకటి సామ్రాజ్యంజెన్‌కోర్ గ్లోబల్ అనే సంస్థ ఆరోగ్యకరమైన ఉత్పత్తుల పేరుతో మార్కెట్లోకి వచ్చింది. బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న…

Read More