బం’ఘోరం’ – డబ్బు కోసం బంగారం అమ్మేస్తున్నారు
సహనం వందే, హైదరాబాద్: భారతీయులకు బంగారం అంటే ఒక పవిత్రమైన ఆస్తి. కష్టకాలంలో కూడా అమ్మని ఈ పసిడి ఇప్పుడు మార్కెట్‌లోకి వరదలా వస్తోంది. ధరల పతనం సామాన్యులను భయాందోళనకు గురిచేస్తోంది. బీరువాల్లో దాచుకున్న సంపద కరిగి నగదుగా మారుతోంది. ఇది కేవలం అమ్మకం కాదు… దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న భారీ మార్పుకు నిదర్శనం. పడిపోతున్న పసిడి విలువబంగారం ధరలు రికార్డు స్థాయి నుండి వేగంగా దిగజారుతున్నాయి. పది గ్రాముల ధర 1.40 లక్షల రూపాయల…