జెన్ జెడ్… బీహార్ దడ దడ – బాంకీపుర్లో ప్రశాంత్ కిషోర్ ఘనవిజయం
సహనం వందే, బీహార్: బీహార్ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన బాంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సాధించిన అనూహ్య విజయం రాష్ట్రంలో దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసింది. అధికార బీజేపీతో పాటు విపక్ష ఆర్జేడీని నివ్వెరపరుస్తూ యువత ఎంచుకున్న ఈ కొత్త దారి బీహార్ భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. బాంకీపూర్లో భారీ విజయంబీహార్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాంకీపూర్ ఉప…