‘మహా’ దండయాత్ర… మనోళ్ల నిద్రయాత్ర -కుళ్లిన రుచికి టీ-ఫుడ్ సేఫ్టీ అండదండలు
సహనం వందే, హైదరాబాద్/ముంబై: ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసి తినే బిర్యానీ ప్లేట్ కింద ఎంతటి మురికి రహస్యం దాగి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మహారాష్ట్రలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటుంటే తెలంగాణలో మాత్రం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. ఫేమస్ హోటళ్లు, బిర్యానీ పాయింట్లలో కుళ్లిన మాంసం, కల్తీ నూనెలు విరివిగా వాడుతున్నా అధికారుల్లో చలనం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా స్పందించని వైనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముంబైలో మెరుపు దాడులుమహారాష్ట్రలోని ముంబై నగరంలో ఫుడ్…