దసరాకు ఎలక్ట్రిక్ కారు – పండుగ సీజన్లో ఈవీల సంచలనం
సహనం వందే, హైదరాబాద్: పండుగ సీజన్లో ఈసారి రోడ్లపై ఏ వాహనాల సందడి ఎక్కువగా కనిపించిందో తెలుసా? మరేవో కాదండి.. అచ్చంగా ఎలక్ట్రిక్ వాహనాలే! పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగే రోజులకు స్వస్తి చెప్పి, జనాలు ఇప్పుడు ఈవీల వైపు ఎలా పరుగులు తీస్తున్నారో చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. సంప్రదాయ వాహనాల మార్కెట్ ఔట్…ఈ దసరా పండుగ సీజన్లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఫాడా విడుదల చేసిన గణాంకాల్లో ఎలక్ట్రిక్ వాహనాలే అసలైన ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి….