ఐదు రోజులు తింటూనే డైటింగ్ – మెటాబోలిక్ రీసెట్ కిట్ మాయ
సహనం వందే, హైదరాబాద్: తింటూనే డైటింగ్ ఉండొచ్చు, కడుపు మాడ్చుకోకుండానే బరువు తగ్గిపోవచ్చంటూ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోతున్నారా? ఒక కార్పొరేట్ సంస్థ తెచ్చిన ఈ మెటాబోలిక్ రీసెట్ కిట్ మెరిసే ప్రకటనలు ఒకెత్తయితే, ఆ పేపర్ ప్రకటన అడుగున దాచిన డిస్క్లైమర్ మరో ఎత్తు. ఆ చిన్న అక్షరాల వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలిస్తే మీరు ఖంగు తినడం ఖాయం. ఆ ప్రకటనలోని ప్రతీ అంశాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ కిట్ ప్రకటనలో…