Corruption Officers in Telangana

అవినీతి టాపర్లు – వందల కోట్ల లంచాలు… అక్రమాస్తుల కోటలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ అధికారుల అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు వేలు, లక్షల కోసం కక్కుర్తి పడ్డ అధికారులు ఇప్పుడు వందల కోట్ల ఆస్తులను కూడబెడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ప్రజల సొమ్ముతో విలాసాలు అనుభవిస్తూ అవినీతిలో టాపర్లుగా నిలుస్తున్న ఈ బడా అధికారుల బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న అక్రమాస్తుల లెక్కలు చూస్తుంటే సామాన్యుడికి మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ భారీ సంపాదనహెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్…

Read More