Veg Vs Non Veg

వెజ్ 30… నాన్ వెజ్ 59 – ఇంట్లో ఒకరికి వండటానికయ్యే ఖర్చు ఇది

సహనం వందే, హైదరాబాద్: ఇంట్లో వండుకుంటే ఖర్చు తగ్గుతుందని భావించే రోజులు పోయాయా? సామాన్యుడి వంట గదిపైనా ధరల భారం పడుతోంది. కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనె, వంటగ్యాస్‌ ధరలు కలిసి భోజనాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చాయి. వెజ్‌ భోజనమే రూ. 30 దాటితే, నాన్‌వెజ్‌ రూ. 60కి చేరువైంది. పండుగల వేళ పరిస్థితి మరింత దారుణంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. క్రిసిల్ ఇన్టెలిజెన్స్ తాజా నివేదికక్రిసిల్ ఇన్టెలిజెన్స్ తాజా నివేదిక ప్రకారం సెప్టెంబర్ 2026లో ఇంట్లో…

Read More