Ramappa Cheruvu Vs Singareni

రామప్ప గుండెల్లో సింగరేణి బాంబు – బొగ్గు గనుల తవ్వకాలతో ప్రమాదం

సహనం వందే, వరంగల్: మన చరిత్రకు గుండెకాయ లాంటి రామప్ప ఆలయాన్ని, ఆ పక్కనే ప్రశాంతమైన రామప్ప చెరువును బొగ్గు గనుల తవ్వకాల్లో ముంచెత్తేందుకు సింగరేణి సంస్థ సిద్ధమవుతోందా? ములుగు జిల్లా వెంకటాపురంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని తవ్వాలని చూస్తున్న తీరుపై ఇప్పుడు సర్వత్రా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇతర సాంస్కృతిక వేత్తలు అంతా కలిసి ఈ ప్రాజెక్టును తక్షణమే ఉపసంహరించుకోవాలని గగ్గోలు పెడుతున్నారు. సుమారు 800 సంవత్సరాల చరిత్ర ఉన్న…

Read More