Delimitation Drama at Tamilnadu

తమిళనాడులో డీలిమిటేషన్ డ్రామా – డీఎంకే వైఖరిపై అనుమానాలు

సహనం వందే, తమిళనాడు: దక్షిణాది రాష్ట్రాల గొంతును చట్టసభల్లో నొక్కేసే డీలిమిటేషన్ ప్రక్రియపై తమిళనాడులో రాజకీయ రగడ మొదలైంది. ఒకవైపు డీఎంకే పార్టీ పైకి వ్యతిరేకిస్తున్నట్లు నాటకమాడుతూనే, తెరవెనుక మూడు షరతులతో మద్దతు ఇచ్చేందుకు రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటోందనే తీవ్ర విమర్శలు వ్యూహాత్మకంగా తెరపైకి వస్తున్నాయి. మారిన స్టాండ్… మసకబారిన నిజందేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు దక్షిణానికి పార్లమెంట్‌లో సీట్లు కోల్పోయే శిక్ష…

Read More
Biryani in School Lunch in Tamilnadu

బడుల్లో బిర్యానీ ఘుమఘుమలు – తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్లాన్

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇకపై వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ పెట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆలోచిస్తున్నారు. చెన్నైలో గురువారం పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజమోహన్ ఈ కీలకమైన ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ వినూత్న నిర్ణయంతో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆలోచన వెనుక ఉన్న అసలు కారణాలుతమిళనాడులో ఇప్పటివరకు వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా పాఠశాలల పోషకాహార…

Read More
CM Vijay

విజయ్ వర్సెస్ విజయ్ – పెరియార్ సిద్ధాంతాలపై ద్వంద్వ వైఖరి

సహనం వందే, చెన్నై: తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త శక్తిగా ఉద్భవించిన విజయ్‌… తన పార్టీ సిద్ధాంతాలపై సంచలన ప్రకటన చేశారు. దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలను శాసించిన పెరియార్ రామస్వామి వారసత్వాన్ని స్వీకరిస్తూనే ఆయనకు విరుద్ధమైన ఆస్తికత్వ మార్గాన్ని ఎంచుకోవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ద్వంద్వ వైఖరి ద్వారా విజయ్ సరికొత్త సామాజిక సమీకరణాలకు తెరలేపారు. ద్రవిడ గడ్డపై ఆస్తికత్వ ముద్రతమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. ద్రవిడ రాజకీయ పితామహుడు…

Read More