Get Companion Business with Aloneness

ఒంటరితనం తుంటరి వ్యాపారం – భారతీయ మార్కెట్లో అమ్మకానికి ఆత్మీయత

సహనం వందే, హైదరాబాద్: మెట్రో రైలు కోచ్ నిండా జనం ఉంటారు. వీధులన్నీ కిక్కిరిసి కనిపిస్తాయి. ఫోన్లలో నిరంతరం నోటిఫికేషన్లు మోగుతుంటాయి. కానీ గుండె లోతుల్లో మాత్రం అంతుచిక్కని నిశ్శబ్దం ఉంటుంది. కోట్లాది మంది మధ్య కూడా మనిషి తనకు తాను ఒంటరి అయిపోతున్నాడు. ఈ శూన్యం నుంచే సరికొత్త వ్యాపారం పుట్టుకొచ్చింది. డబ్బులిస్తే తోడుగా నడిచే స్నేహితులు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నారు. అమ్మకానికి ఆత్మీయతభారతదేశంలో ఇప్పుడు 95.8 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంత పెద్ద…

Read More
Tech Student - Old Branded clothing business

టెక్ విద్యార్థి పాత బట్టల వ్యాపారి – 22 ఏళ్ల యువకుడి సృజనాత్మక బిజినెస్

సహనం వందే, లండన్: గ్లాస్గో నగరపు వీధుల్లో ఒక 22 ఏళ్ల యువకుడు పాత బట్టల మూటలతో కనిపించినప్పుడు అందరూ పెదవి విరిచారు. ఇంజనీరింగ్ చదువు మానేసి పాత జీన్స్ ప్యాంట్లు ఏరుకోవడమేంటని ఈసడించుకున్నారు. కానీ అదే పాత బట్టలు నేడు అతనికి నెలకు 7 లక్షల రూపాయల లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో వస్తున్న ఈ పెను మార్పును స్కాట్ అట్కిన్స్ ముందే పసిగట్టాడు. ఇది కేవలం ఒక కుర్రాడి సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు,…

Read More