బాలీవుడ్‌పై బుల్లెట్… టాలీవుడ్ షేక్ – హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు
సహనం వందే, హైదరాబాద్: ముంబై నగరంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటనతో ఇప్పుడు యావత్ భారతీయ సినీ పరిశ్రమ గజగజ వణికిపోతోంది. ముంబైలోని జుహు ప్రాంతంలో యాక్షన్ హీరో వాహనాన్ని టార్గెట్ చేస్తూ బైక్‌పై వచ్చిన దుండగులు ఐదు రౌండ్ల కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సల్మాన్ ఖాన్‌తో సంబంధం ఉన్నవారినే కాకుండా, ఫిల్మ్ ఇండస్ట్రీలో…