బ్లూటూత్ చాటిం’ప్’ – ఇంటర్నెట్ లేని టెక్నాలజీతో చాటింగ్
సహనం వందే, హైదరాబాద్: ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ అవసరం లేకుండా కేవలం బ్లూటూత్ సాయంతోనే మెసేజ్లు పంపుకునేలా వచ్చిన ఒక సరికొత్త యాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిఘా కళ్లకు చిక్కకుండా, ఎలాంటి రికార్డులు లేదా ట్రాకింగ్ లేకుండా రహస్యంగా సమాచారాన్ని మార్చుకోవడానికి అడ్డాగా మారుతున్న ఈ టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇంటర్నెట్ లేని కొత్త దారిఈ డిజిటల్ యుగంలో వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి యాప్లు పనిచేయాలంటే కచ్చితంగా మొబైల్ డేటా…