రేవంత్‌రెడ్డితో మహేష్‌కుమార్ గౌ’ఢీ’ – సీఎంతోనే పెట్టుకున్న పీసీసీ అధ్యక్షుడు
సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఒకే ఒక్క ప్రకటన ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. తెలంగాణకు త్వరలోనే ఒక బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆయన ఏమన్నారు? ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? అనేది ఇప్పుడు చూద్దాం. రేవంత్‌కు చెక్ పెట్టే వ్యూహమా?ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను మరో 10…