యాపిల్ హంగు… డబ్బులు మింగు – ఐఫోన్ 18 ప్రో కొత్త వ్యూహం
సహనం వందే, హైదరాబాద్: పాత ఫోన్ మెరుస్తూనే ఉంది… కానీ కొత్త ఫోన్ కోసం యాపిల్ సంస్థ ఉసిగొల్పుతోంది. సెప్టెంబర్ 8న రాబోతున్న కొత్త ఫోన్ కోసం లక్షలు ఖర్చు చేయడం అవసరమా అనే ప్రశ్న వినియోగదారులను వేధిస్తోంది. సాంకేతిక మార్పుల పేరుతో సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా సాగుతున్న ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు రంగును ఇప్పుడు నిశితంగా విశ్లేషించుకుందాం. ప్రాసెసర్ వేగం పెంచే వ్యూహంయాపిల్ సంస్థ కొత్త 18 ప్రో ఐఫోన్లో 2…