Amazon Jobs Sunami

అమెజాన్‌లో జాబ్స్ సునామీ – 3 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలు

సహనం వందే, హైదరాబాద్: ఉపాధి కల్పనలో అమెజాన్ సంచలనం సృష్టిస్తోంది. రాబోయే పండగ సీజన్ కోసం ఏకంగా మూడు లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక సిద్ధం చేసింది. గతేడాయితో పోలిస్తే ఈసారి నియామకాలు 20 శాతం పెరిగాయి. మిగతా రిటైల్, లాజిస్టిక్స్ మార్కెట్లు మందకొడిగా సాగుతున్న వేళ… బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం ఈ స్థాయిలో ఉద్యోగాలు ప్రకటిస్తున్న ఏకైక దిగ్గజం అమెజాన్ మాత్రమే కావడం విశేషం. ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లలో ఆఫర్ల మోత…పండగ సీజన్ వస్తోందంటే…

Read More