Moulana Sajjad Nomani Comments

హిందువులంతా మైనారిటీలే – మెజారిటీ అనేది కేవలం భ్రమ

సహనం వందే, హైదరాబాద్: దేశంలో మెజారిటీ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం హిందువులు. కానీ ఈ నమ్మకాన్ని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యుడు మౌలానా సజ్జాద్ నోమానీ తన మాటలతో బద్దలు కొట్టారు. హిందువులు మెజారిటీ కాదు, వారు కూడా మైనారిటీలే అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న లోతైన కోణాలను ఇప్పుడు చూద్దాం. రాజకీయ వ్యూహమా? సామాజిక వాస్తవమా?హిందూ మతం ఒక్కటి…

Read More