Ahmedabad Fake AI Face Cheatings

తమ ముఖమే తమకు శత్రువు – అహ్మదాబాద్‌లో ఏఐతో నకిలీ బాస్ అవతారం

సహనం వందే, అహ్మదాబాద్‌: సాంకేతికత సాయంతో సత్యం సమాధి అవుతోంది. అహ్మదాబాద్‌లో వెలుగుచూసిన ఈ ఘోరం మన డిజిటల్ భద్రతను ప్రశ్నిస్తోంది. మీ మొబైల్‌కు ఎటువంటి సమాచారం రాకుండానే మీ గుర్తింపు మాయమవుతుంది. కృత్రిమ మేధస్సు ఇప్పుడు నేరగాళ్ల చేతిలో మారణాయుధంగా మారింది. అద్దంలో మీ ముఖం చూసుకోవాలన్నా భయపడే రోజులు వచ్చేశాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కితే ప్రాణాలు పోయేదాకా తెలియదు. అహ్మదాబాద్‌లో నకిలీ బాస్అహ్మదాబాద్ పోలీసులకు పట్టుబడ్డ నలుగురు నేరగాళ్లు వేసిన ప్లాన్ వింటే…

Read More

‘దృశ్యం’ రివర్స్ – భార్య, ప్రియుడి క్రూరత్వం

సహనం వందే, అహ్మదాబాద్‌:దృశ్యం సినిమాను తలపించే అత్యంత క్రూరమైన హత్యోదంతం అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. సరిగ్గా ఏడాది క్రితం అదృశ్యమైన 35 ఏళ్ల సమీర్ అన్సారీ అనే వ్యక్తి అస్థిపంజరం మంగళవారం రాత్రి పోలీసులు జరిపిన తనిఖీల్లో బయటపడింది. అతడి ఇంటి కిచెన్ ఫ్లోర్ కింద శవం లభ్యమైంది. భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నిర్ధారించింది. వివాహేతర సంబంధంపై భర్త నిలదీయడంతో అతనిని అడ్డు తొలగించుకోవడానికి నిందితులు పక్కా…

Read More