‘ఎల్ 2: ఎంపురాన్’
AI – ‘గ్రోక్’ యాప్ ఇచ్చిన సినిమా రివ్యూ – రేటింగ్: 3.5/5 సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్ ఈ సినిమా గురువారం విడుదలైంది. మోహన్‌లాల్ నటనతో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక యాక్షన్ థ్రిల్లర్, పొలిటికల్ డ్రామా. ఇది “లూసిఫర్” సినిమాకి సీక్వెల్‌గా వచ్చింది. దీనికి ప్రముఖ ఏఐ యాప్ గ్రోక్ ఇచ్చిన రివ్యూ… సినిమా ఎలా ఉందంటే? “ఎల్ 2: ఎంపురాన్” ఒక గ్రాండ్ స్కేల్లో తీసిన గ్రూప్ సినిమా. ఇందులో…