MP appalanaidu

ఖబరస్థాన్‌కు అప్పలనాయుడు అభయం – ప్రహరీ గోడకు ప్రాణం.. ఎంపీ కలిశెట్టి చిత్తశుద్ధి

సహనం వందే, విజయనగరం: రంజాన్ పవిత్ర మాసంలో ప్రార్థనలు కేవలం మసీదులకే పరిమితం కావు. అవి తోటి మనుషుల కష్టాలను గుర్తించే కరుణగా మారాలి. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సరిగ్గా అదే బాటలో నడిచారు. ముస్లిం సోదరుల దశాబ్దాల కష్టాలను స్వయంగా చూసి తక్షణమే నిధులను కేటాయించి అందరి మన్ననలు పొందారు. పవిత్ర సందర్శనరంజాన్ పండుగను పురస్కరించుకొని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఖబరస్తాన్‌ను సందర్శించారు. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే…

Read More
TDP MP Putta Mahesh

పార్లమెంటుకు టీడీపీ ఎంపీ అప్రతిష్ఠ – డ్రగ్స్ మత్తులో అడ్డంగా దొరికిన ఏలూరు ఎంపీ

సహనం వందే, హైదరాబాద్: అధికార దర్పం రాజ్యమేలుతున్న వేళ ప్రజాప్రతినిధుల నైతిక పతనం పరాకాష్టకు చేరింది. చట్టాన్ని రూపొందించాల్సిన చేతులే డ్రగ్స్ ప్యాకెట్లను పట్టుకోవడం తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలో ఒక చీకటి అధ్యాయాన్ని ఆవిష్కరించింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఈ మత్తు విందు అధికారం చుట్టూ అల్లుకున్న అపవిత్ర నేర సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు నిరూపిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా పొట్టలో డ్రగ్స్హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ కేంద్రంగా జరిగిన ఈ డ్రగ్స్ ఉదంతంలో ఆంధ్రప్రదేశ్…

Read More
Pawan Vijay Talks

విజయ్‌పై ‘పవనాస్త్రం’ – బీజేపీ, విజయ్ పొత్తుకు పవన్ రాయబారం

సహనం వందే, అమరావతి: తమిళనాడు రాజకీయ రణరంగం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల గుప్పిట్లో ఉన్న తమిళ నాట తమ జెండా ఎగురవేయాలని బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో సినీ గ్లామర్‌ను రాజకీయ శక్తిగా మలుచుకున్న విజయ్ ను తమ కూటమిలోకి ఆహ్వానించేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ కీలక బాధ్యతను రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అప్పగించడం ఇప్పుడు దక్షిణ భారత…

Read More
Kalisetti in Parliament

పార్లమెంటులో కలిశెట్టి భాషా విప్లవం! – తెలుగులో రాజ్యాంగం… ఎంపీ కల సాకారం

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రతి అక్షరం ఒక చరిత్ర. ప్రతి మాట ఒక వారసత్వం. మన మాతృభాషలో చదువుకున్నప్పుడు కలిగే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. సుదీర్ఘ కాలం పార్లమెంటు లైబ్రరీలో కనిపించని ఆ తెలుగు రాజ్యాంగపు వెలుగు ఇప్పుడు విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ప్రయత్నంతో మళ్ళీ మన ముందు నిలిచింది. ఒక చిన్న విజ్ఞప్తి… దానికి ఒక పెద్ద మనసు తోడైతే మార్పు ఎలా వస్తుందో ఈ ఘటన మనకు గుర్తు చేస్తోంది. నిశ్శబ్ద ఆవేదనఒక…

Read More
Rejection Sensitive Dysphoria

మాటతో మనసు అల్లకల్లోలం – విమర్శను తట్టుకోలేని వింత వ్యాధి

సహనం వందే, రాజమండ్రి: చిన్న మాట… చిన్న జోక్… చిన్న విమర్శ. సాధారణంగా ఇవి రోజువారీ జీవితంలో భాగమే. కానీ కొందరికి మాత్రం ఇవే నరకంగా మారుతున్నాయి. ఎవరైనా తనను తిరస్కరించారని భావించిన క్షణంలోనే తీవ్ర మానసిక వేదనకు గురయ్యే ఒక కొత్త రుగ్మత ఇప్పుడు వైద్య ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీనినే ‘రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా’గా పిలుస్తున్నారు. విమర్శలు, ఎగతాళి, నిరాకరణలను తట్టుకోలేక బాధితులు తీవ్రమైన మానసిక, శారీరక ప్రతిచర్యలను అనుభవిస్తున్నారు. అతి సున్నితత్వమే పెద్ద…

Read More
Nikhila

అఖిలాంధ్ర సేవలో ‘నిఖిల’ – ఎంపీ అప్పలనాయుడు కూతురి పేరుతో ట్రస్ట్

సహనం వందే, రణస్థలం: ఎంపీగా తన గెలుపు వెనుక ఐదుగురు మహిళల ప్రేరణ ఉందని కలిశెట్టి అప్పలనాయుడు బహిరంగంగా ప్రకటించారు. తన కుమార్తె నిఖిల పేరు మీద ఆయన నెలకొల్పిన ట్రస్ట్ ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ పరిధిలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కేవలం రాజకీయమే కాదు సామాజిక బాధ్యతలో కూడా తాము ముందుంటామని ఆయన నిరూపిస్తున్నారు. నిఖిల పేరిట కొత్త ఆశలువిజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సతీమణి ప్రభ నాయుడు ఆదివారం నిఖిల చారిటబుల్ ట్రస్ట్‌ను…

Read More
Farmer Funds

రైతు సంక్షేమమా? కార్పొరేట్ జూదమా? – నాబార్డు ఆర్థిక ప్రయోగంపై నీలినీడలు

సహనం వందే, హైదరాబాద్: రైతు ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఇప్పుడు అసాధారణమైన ఆర్థిక జూదాన్ని ఎంచుకుని విమర్శలపాలవుతోంది. దశాబ్దాలుగా రైతులకు చౌకగా రుణాలను అందిస్తూ వచ్చిన ఈ సంస్థ… తాజాగా అంతర్జాతీయ బాండ్ల మార్కెట్‌లో సంక్లిష్టమైన ‘సావరిన్ బాండ్-లింక్డ్ స్వైప్’ లావాదేవీలకు తెరతీయడం వ్యవసాయ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. క్షేత్రస్థాయిలో రైతులకు అప్పులు దొరక్క అల్లాడుతుంటే నాబార్డు తన వద్ద ఉన్న నిధులను అస్థిరమైన గ్లోబల్ ఫైనాన్షియల్ డెరివేటివ్‌లలో…

Read More
MP Kalisetti Iftar

ఇఫ్తార్ విందుల్లో కలిశెట్టి సందడి – మసీదుల్లో ఎంపీ అప్పలనాయుడు ప్రార్థనలు

సహనం వందే, విజయనగరం: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు. వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ఆయన అందరినీ ఆత్మీయంగా పలకరించారు. సుదీర్ఘ పర్యటనలో ఎంపీఅప్పలనాయుడు బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 200 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా పర్యటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల్లోని మసీదులను సందర్శించారు. నెల్లిమర్ల, ఎచ్చెర్ల, చీపురుపల్లి నియోజకవర్గాలతో పాటు రాజాం…

Read More
Kalisetti Bharosa to Bahrain

యుద్ధ భయం… కలిశెట్టి అభయం – బహ్రెయిన్ లో చిక్కుకున్న వారికి ఎంపీ అండ

సహనం వందే, విజయనగరం: అమెరికా ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధజ్వాలలు మధ్యప్రాచ్యంలో నివసిస్తున్న వేలాదిమంది ప్రవాసాంధ్రుల జీవితాలను ఒక్కసారిగా అల్లకల్లోలం చేశాయి. బహ్రెయిన్ వంటి దేశాల్లో చిక్కుకున్న తమ వారి క్షేమం కోసం ఇక్కడ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఉత్కంఠ భరిత తరుణంలో వారికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భరోసా కల్పించారు. యుద్ధ నీడలో బహ్రెయిన్అమెరికా ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌తో తలపడుతున్న ప్రస్తుత యుద్ధ పరిస్థితులు బహ్రెయిన్ ద్వీపాన్ని వణికిస్తున్నాయి….

Read More
AK Khan and Kalisetti

భళా కలిశెట్టి – మాజీ ఐపీఎస్ ఏకే ఖాన్ ప్రశంస

సహనం వందే, అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురంలో ఆదివారం జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఒక అరుదైన కలయికకు వేదికయ్యాయి. ఈ వేడుకలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిశెట్టిని మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ అభినందించడం విశేషం. ఆయన కలిశెట్టి రాజకీయ సేవలను కొనియాడారు. ‘విలువలు కలిగిన రాజకీయవేత్త అప్పలనాయుడుకు ప్రేమతో’ అని రాసిన పుస్తకాన్ని బహూకరించారు. ఏకే ఖాన్ నుంచి ఈ గుర్తింపు రావడం పట్ల కలిశెట్టి…

Read More