
మెడికో హత్య దర్యాప్తుపై అసంతృప్తి – ఆర్.జి.కార్ కేసు సంఘటనపై తల్లిదండ్రులు
సహనం వందే, న్యూఢిల్లీ:కోల్‌కతాలోని ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన 26 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ డాక్టర్ తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ శుక్రవారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌ను కలిశారు. తమ కుమార్తె కేసులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే నిందితుడు కాదన్న నమ్మకాన్ని వారు బలంగా వినిపించారు. ఈ కేసులో న్యాయం జరిగేలా అన్ని విధాలా సాయం చేస్తామని ప్రవీణ్ సూద్ వారికి హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల వాదన…గత సంవత్సరం…