Coding Vs Tech Jobs

45% ఖాళీలు… ఎవరూ లేరు! – వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ షాకింగ్ రిపోర్ట్

సహనం వందే, హైదరాబాద్: చేతులకు మట్టి అంటుకునేలా కష్టపడి చేసే పనులంటే ఈతరం యువతకు అస్సలు ఆసక్తి ఉండటం లేదు. తయారీదారులు అంటే కేవలం శారీరక శ్రమ చేసేవారే అనే ఒక పెద్ద అపోహ అందరిలో ఉండిపోయింది. కానీ నిజానికి నేటి టెక్నాలజీ యుగంలో రోబోటిక్స్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటివి ఈ రంగాన్నే పూర్తిగా మార్చేశాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజా రిపోర్ట్ ప్రకారం ఈ మార్పును యువత గ్రహించలేకపోవడం వల్లే తీవ్రమైన ఉద్యోగాల సమస్య…

Read More