Women Weight Vs Nov Veg

మహిళలు + మాంసం = 100 ఏళ్లు – అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్

సహనం వందే, హైదరాబాద్: అసలు వంద సంవత్సరాలు బతకాలంటే ఏం తినాలి? సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ ఒక కొత్త రీసెర్చ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఒక షాకింగ్ మర్మాన్ని బయటపెట్టింది. వయసు మీరిన మహిళల్లో శాకాహారం తినేవారి కంటే మాంసాహారం తినేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు చైనాలో నిర్వహించిన ఒక భారీ సర్వే తేల్చింది. ‘ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్…

Read More