వందేమాత’రణం’@1937 – 90 ఏళ్ల క్రితం అసలు ఏం జరిగింది?
సహనం వందే, హైదరాబాద్: వందేమాతరం అనగానే మనలో చాలామందికి దేశభక్తి ఉప్పొంగుతుంది. కానీ అదే వందేమాతరం విషయంలో 89 ఏళ్ల క్రితం తీసుకున్న ఒక చిన్న నిర్ణయం… నేడు దేశంలో పెద్ద యుద్ధానికే దారి తీస్తుందని ఎవరైనా ఊహించారా? ఒక పాటలో అన్ని చరణాలు పాడాలా లేక రెండు చరణాలు మాత్రమే పాడాలా? అని తగువులాడుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? చరిత్ర పుటల్లో సంఘర్షణ…1875లో బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం తొలినాళ్లలో దేశ…