లా స్కూల్ ఆఫ్ ‘రచ్చ రంబోలా’ – ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీపై ఏబీవీపీ ఫైర్
సహనం వందే, బెంగళూరు: నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అంటే దేశంలోనే టాప్ క్లాస్ లాయర్లను తయారుచేసే ఒక గొప్ప విద్యాసంస్థ. కానీ అదే క్యాంపస్లో ఒక వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శన ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. “జస్ట్ ఒక సినిమానే కదా, దానికి ఇంత సీన్ అవసరమా?” అని మీకు అనిపించవచ్చు. కానీ, అక్కడ జరిగింది మామూలు రగడ కాదు, ఏకంగా కేంద్ర మంత్రులదాకా ఫిర్యాదులు వెళ్లాయి! అసలు ఆ డాక్యుమెంటరీ…