IIT Placements

ఐఐటీ… ఏమిటిదీ? – పడిపోయిన ఉద్యోగాల రేటు

సహనం వందే, హైదరాబాద్: దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలుగా వెలుగొందుతున్న ఐఐటీల చుట్టూ అల్లిన కలల సామ్రాజ్యం ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల పాలిట ఆర్థిక భారంగా మారుతోంది. లక్షలాది రూపాయల అప్పులు చేసి సర్వస్వం దారపోస్తున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని ఐఐటీ బాంబే తాజా నియామకాల గణాంకాలు దడ పుట్టిస్తున్నాయి. కరిగిపోతున్న కలలు…భారతదేశంలో ఐఐటీ సీటు సాధించడమంటే జీవితం స్థిరపడిపోయినట్లేననే నమ్మకం దశాబ్దాలుగా ఉంది. కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలు ఈ నమ్మకాన్ని వట్టి భ్రమగా మారుస్తున్నాయి….

Read More
Kurnool Student Accident in America

విద్యార్థి ప్రాణం… 262 కోట్ల పరిహారం – కర్నూలు కుటుంబానికి అమెరికా కోర్టు అండ

సహనం వందే, కర్నూలు: అమెరికా వీధుల్లో పోలీసు వాహనం వేగానికి బలైపోయిన కర్నూలుకు చెందిన కందుల జాహ్నవి మరణం ప్రపంచవ్యాప్తంగా చట్టం ముందు సమానత్వాన్ని చాటిచెప్పింది. ఇది కేవలం ప్రమాదం కాదు… వ్యవస్థాగత నిర్లక్ష్యంతో చేసిన హత్యగా ప్రకటించారు. ప్రాణం విలువను కొలవలేకపోయినా… చేసిన తప్పుకు సియాటెల్ నగరం ప్రకటించిన రికార్డు స్థాయి పరిహారం ఇప్పుడు భారత్‌లోని ప్రాణాల విలువపై నిశిత విమర్శలకు తావిస్తోంది. ఖరీదైన ప్రాణం వర్సెస్ చౌక మరణంకందుల జాహ్నవి మరణానికి సియాటెల్ నగరం…

Read More