వాంగ్చుక్ నిరాహారదీక్ష… పరిస్థితి విషమం – 18 రోజులైనా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
సహనం వందే, న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహారదీక్ష 18వ రోజుకు చేరుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలు, నీట్ పేపర్ లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ నేతృత్వంలో వేలాది మంది యువకులు, రాజకీయ పార్టీలు ఈ పోరాటంలో మమేకమయ్యారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో జూలై 20న పార్లమెంటు మార్చ్ చేపట్టాలని నిరసనకారులు నిర్ణయించారు….