Telangana MPs 'crores of Properties

ఎంపీలకు వేల కోట్లు… తెలంగాణ రికార్డు – రాజ్యసభలో సంపన్నుల జాతర

సహనం వందే, హైదరాబాద్: ప్రజాసేవ ముసుగులో రాజకీయాల్లోకి వస్తున్న నాయకులు ఏ స్థాయిలో సంపాదిస్తున్నారనే విషయంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. పార్లమెంటులోని అత్యున్నత చట్టసభ అయిన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల ఆర్థిక పరిస్థితికి సంబంధించిన నిజాలు ఈ రిపోర్టు ద్వారా బయటపడ్డాయి. ఏ రాష్ట్రం సంపదలో ముందుంది, ఎవరి ఆస్తులు ఎంత అనే పూర్తి…

Read More