అందాల తారకు రాహుల్ అండ – కృతి సనన్ ఫ్యాషన్… రాహుల్ పరేషాన్
సహనం వందే, న్యూఢిల్లీ: రాఖీ పండుగ వేళ బాలీవుడ్ ప్రముఖ నటి కృతి సనన్ ధరించిన దుస్తులపై చెలరేగిన వివాదం రాజకీయంగా కొత్త మలుపులు తిరిగింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, వస్త్రధారణపై జరుగుతున్న రచ్చపై ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. జ్యువెల్లరీ ప్రకటన వివాదంరాఖీ పండుగ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ నటి కృతి సనన్ నటించిన ఒక జ్యువెల్లరీ ప్రకటన సోషల్…