Pocso Act

టీనేజర్లు పారిపోతే ఆపగలమా? – ఇష్టపూర్వకంగా వెళ్తే పోక్సో కేసు పెట్టడమా?

సహనం వందే, న్యూఢిల్లీ: పిల్లల రక్షణ కోసం తెచ్చిన చట్టం, ఇప్పుడు ఇళ్లల్లో పరువు పంచాయితీలకు ఆయుధంగా మారుతోంది. టీనేజ్ ప్రేమజంటలు ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే చాలు… తల్లిదండ్రులు దాన్ని నేరుగా నేరంగా చిత్రీకరిస్తున్నారు. పోక్సో చట్టంలోని లొసుగులను వాడుకుని తమ పరువు కాపాడుకోవడానికి క్రిమినల్ కేసులను అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. ఈ క్రమంలో అమాయకపు టీనేజర్ల జీవితాలు జైళ్ల పాలవుతున్నాయి. చట్టం గమ్యం ఎటు వైపు వెళ్తుందో అన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కోర్టు ప్రశ్నల…

Read More