ACB Raids on NIMS

నిమ్స్‌లో వందల కోట్ల అవినీతి – డాక్టర్ల అక్రమాలపై ఏసీబీ పంజా

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ నిమ్స్ ఆసుపత్రిలో భారీ అవినీతి అక్రమాలు వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. నిమ్స్ పరిపాలనా విభాగంతో పాటు ప్రధాన విభాగాల్లో అవినీతి మూలాలు ఏ స్థాయిలో వేళ్లూనుకున్నాయో ఏసీబీ అధికారుల తనిఖీల్లో స్పష్టమవుతోంది. వైద్య సేవలు పొందడానికి వచ్చే పేద, మధ్యతరగతి రోగుల అవసరాలను ఆసరాగా చేసుకుని, అక్కడ జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారంలో ముమ్మర సోదాలునిమ్స్ ఆసుపత్రికి చెందిన…

Read More