Kas MLS Elections BJP lost

మోడీ కోటకు బీటలు – కాశీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి

సహనం వందే, వారణాసి: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు సరికొత్త అలజడి మొదలైంది. దేశానికి ప్రధానిని అందించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం వారణాసి. అలాంటి శివుడి కొలువుండే పవిత్రమైన కాశీ దివ్యక్షేత్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కమలనాథులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోనే బీజేపీ అభ్యర్థులు ఓటమిపాలవ్వడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద…

Read More