అంగారక గ్రహం… మస్క్ దేశం! – టెక్సాస్ స్టార్బేస్లో మార్స్ ఎంబసీ ఏర్పాటు
సహనం వందే, టెక్సాస్: అంగారకుడిపైనే మానవ ఆవాసం అంటూ ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక వాస్తవిక రూపం దాల్చుతున్నాయి. అమెరికా టెక్సాస్ స్టార్బేస్ కేంద్రంగా జరుగుతున్న మార్పులు ఊహకందని రీతిలో ఉన్నాయి. అక్కడి వాతావరణం, గోడలపై ఉన్న చిత్రాలు, మారుతున్న దృశ్యాలు భవిష్యత్తు మానవ ప్రస్థానానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. ఒక సామాన్య యాత్రికుడి కళ్లతో చూసిన స్టార్బేస్ అసలు కథ ఇదే. మిథ్య కాదు వాస్తవంటెక్సాస్లోని స్టార్బేస్లోకి అడుగుపెడితే ఏదో తెలియని భ్రమ కలుగుతుంది….