కాళ్ళ దగ్గరికి లగ్జరీ కార్లు – సామాన్యుడి చేతిలో విలాసవంతమైన కార్లు
సహనం వందే, హైదరాబాద్: భారతదేశ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త శకం మొదలైంది. భారత్, యూకే దేశాల మధ్య జరిగిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం లగ్జరీ కార్ల కొనుగోలుదారులకు తీపి కబురు అందించింది. బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లపై దశాబ్దాలుగా ఉన్న భారీ పన్నుల భారం ఒక్కసారిగా తగ్గింది. ఇకపై సామాన్యుడికి చేరువలో విలాసవంతమైన కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్పు భారతీయ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆకాశం నుంచి భూమికి ధరలులగ్జరీ కార్లపై ఉన్న…