జైలర్ 2’లో విద్యాబాలన్ విలన్ – హృతిక్ రోషన్ స్పెషల్ రోల్
సహనం వందే, హైదరాబాద్: ఏ సినిమా వస్తే థియేటర్ల వద్ద పూనకాలు వస్తాయో, ఏ హీరో నడిచి వస్తుంటే స్క్రీన్ షేక్ అయిపోతుందో ప్రత్యేకంగా చెప్పాలా? అబ్బో, ఆ పేరు వింటేనే బాక్సాఫీస్ బద్దలైపోతుందిలెండి! మన సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ మూవీ జైలర్- 2 గురువారం థియేటర్లలోకి వచ్చేసింది. అసలు మొదటి భాగం అందించిన సెన్సేషనల్ హిట్ తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ ప్రేక్షకులను ఏ మేరకు…