GST Refund for Air ticket cancellations

విమాన ప్రయాణికులకు ట్యాక్స్ రిఫండ్ – టికెట్ల క్యాన్సిలేషన్‌పై జీఎస్టీ వాపస్

సహనం వందే, హైదరాబాద్: ఎప్పుడైనా అనుకోకుండా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారా? అయితే ఈ వార్త కచ్చితంగా మీకోసమే! క్యాన్సిలేషన్ చార్జీల పేరుతో సగం డబ్బులు గుంజడమే కాకుండా, మనం చెల్లించిన జీఎస్టీని కూడా ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇప్పటివరకు తమ జేబులో వేసుకునేవి. కానీ ఇకపై ఆ దందాలకు చెక్ పడనుంది. కొర్రీలకు చెక్ పెట్టిన తీర్పువిమాన టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మనం చెల్లించిన జీఎస్టీ ట్యాక్స్ డబ్బులు మళ్లీ మనకు తిరిగొస్తాయా లేదా అన్న సందేహాలకు…

Read More