వెబ్‌సైట్లు ఇక కనుమరుగు – గూగుల్ సెర్చ్ ఇంజనుకు చరమగీతం!
సహనం వందే, హైదరాబాద్: వినియోగదారుడు వెతుక్కుంటూ వెళ్లే ఒక అందమైన ప్రపంచం ఇంటర్నెట్. కానీ గూగుల్ ప్రవేశపెట్టిన కొత్త మార్పులు ఆ స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నాయి. సమాచారం కోసం మనం వెబ్‌సైట్లలోకి వెళ్లకుండా కృత్రిమ మేధతో కూడిన సమాచారమే మన ముందుకు వచ్చేలా గూగుల్ చేస్తున్న ప్రయత్నం ఇంటర్నెట్ మనుగడనే ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఈ సాంకేతిక సంక్షోభంపై లోతైన విశ్లేషణ. గూగుల్ మార్పుల గుత్తాధిపత్యంప్రపంచవ్యాప్తంగా సమాచార శోధనకు చిరునామాగా మారిన గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో తీసుకొచ్చిన…