సాంకేతిక విప్లవమా? సామాజిక విధ్వంసమా? – ఏఐపై దేశదేశాల్లో జెన్ జెడ్ తిరుగుబాట్లు
సహనం వందే, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు పేరిట సాగుతున్న కార్పొరేట్ దోపిడీపై జెన్ జెడ్ తరం యుద్ధం ప్రకటిస్తోంది. సాంకేతిక విప్లవం ముసుగులో యువత జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఏఐపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చదువును, సృజనాత్మకతను చంపేస్తున్న ఈ సాఫ్ట్‌వేర్‌ల అసలు రంగును బయటపెట్టే ప్రత్యేక విమర్శనాత్మక విశ్లేషణ. యూనివర్సిటీ వేడుకలో ఎగిసిన నిరసనకృత్రిమ మేధస్సును తదుపరి పారిశ్రామిక విప్లవంగా అభివర్ణిస్తున్న కార్పొరేట్ బాసులకు క్షేత్రస్థాయిలో యువత గట్టి గుణపాఠం చెబుతోంది. ఇటీవల ఒక యూనివర్సిటీ…