Hotel Hygiene

హోటళ్లపై గళం… ఫోనే ఆయుధం – ఆహార అపరిశుభ్రతపై తిరుగుబాటు

సహనం వందే, హైదరాబాద్: మీరు ఎంతో ఇష్టంగా ఆరగించే బిర్యానీ వెనుక దాగున్న భయంకరమైన నిజాలు ఎప్పుడైనా గమనించారా? పలకరించే వెయిటర్ల చిరునవ్వుల వెనుక వంటగదిలోని అపరిశుభ్రత, పాచిపట్టిన పాత్రలు మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని మీకు తెలుసా? హోటళ్లలో జరుగుతున్న ఈ అరాచకాలను అరికట్టేందుకు సామాన్యుడి చేతిలోని స్మార్ట్‌ఫోనే ఇప్పుడు శక్తివంతమైన ఆయుధంగా మారింది. వ్యవస్థలో మార్పు కోసం అధికారుల కోసం వేచి చూడకుండా మీరే ఒక ఇన్ఫార్మర్‌గా మారి అసలైన బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం…

Read More