ఆధ్యాత్మిక వల… మహిళ గిలగిల – చాటింగ్లతో కాపురం కూల్చిన గురూజీ
సహనం వందే, హైదరాబాద్: భక్తి పేరుతో దగ్గరై, నమ్మిన వారి జీవితాల్లో నిప్పులు పోసే వాళ్లను మనం ఏమనాలి? ఆధ్యాత్మిక గురువు అంటే జీవితానికి సరైన దారి చూపించాలి, కానీ కొందరు చేసే పనులు చూస్తే సమాజం ఎటుపోతోందో అర్థం కావడం లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఎంతో సంతోషంగా సాగుతున్న ఒక కుటుంబంలో ఒక గురూజీ ఎలాంటి కలకలం రేపాడో, ఎలాంటి చీకటి కోణాన్ని బయటపెట్టాడో తెలుసుకుందాం. శ్రీ చైతన్య గురూజీ అనే ప్రబుద్ధుడిపై సంచలన ఆరోపణలు…