El Nino

పొంచి ఉన్న 150 ఏళ్ల నాటి విపత్తు – వెంటాడుతున్న నాటి సూపర్ ఎల్ నినో భయం

సహనం వందే, హైదరాబాద్: భారతదేశం ప్రస్తుతం భరించలేని ఎండలతో అల్లాడిపోతోంది. ఇది రాబోయే ప్రమాదానికి ఒక ట్రైలర్ మాత్రమే. అసలైన ముప్పు సూపర్ ఎల్ నినో రూపంలో పొంచి ఉంది. దీనివల్ల వర్షాకాలంలో వర్షాలు తగ్గడం లేదా అకాల వర్షాలు రావడం వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. 1876-78 మధ్య జరిగిన భారీ వినాశనాన్ని ఇప్పుడు మనం మళ్లీ చూడబోతున్నామా అన్న భయం నెలకొంది. ఎండల తీవ్రతప్రస్తుతం దేశంలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి….

Read More