20000 Crs Crisis to the Farmers

అన్నదాతకు 20,000 కోట్ల నష్టం – తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ నివేదిక

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌ సీజన్‌ రైతులకు పెద్ద ఎత్తున నష్టాన్ని మిగిల్చింది. నీళ్లు లేక పొలాలు ఎండిపోవడంతో పాటు వర్షాలు పడక సాగు విస్తీర్ణం సాధారణం కంటే 25 శాతం పడిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో వరి, పత్తి రైతులు తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. రాబోయే యాసంగి సీజన్‌లో కూడా తీవ్ర సాగు నీటి కొరత ముప్పు పొంచి ఉందని…

Read More