ఏడడుగుల తడబాటు – మూడు’ముళ్ల’ బంధానికి బీటలు
సహనం వందే, గుజరాత్: ఆధునిక ప్రపంచంలో పెళ్లిళ్ల తీరు మారిపోయింది. విందులు, వినోదాలు, డ్యాన్స్‌లు పెరిగాయి. పెళ్లి అంటే కేవలం అలంకరణలు, విందులు కాదు. అది రెండు ఆత్మల కలయికకు సంబంధించి పవిత్ర ప్రక్రియ. మంత్రోచ్చారణల మధ్య, అగ్ని సాక్షిగా జరిగే సప్తపది ముఖ్యం. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే సరిపోదు. కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు నేటి ఆధునిక కాలంలో పెళ్లి అర్థాన్ని కొత్తగా చూపిస్తున్నాయి. సప్తపది ప్రాముఖ్యతగుజరాత్ హైకోర్టు జూన్ 23న సంచలన తీర్పు ఇచ్చింది….