దక్షిణాది సీట్లపై డీఎంకే కండిషన్లు – మూడు షరతులు విధించిన ద్రవిడ పార్టీ
సహనం వందే, చెన్నై: దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయ తుఫాను చెలరేగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పావులు కదుపుతుంటే, డీఎంకే పార్టీ మాత్రం గట్టి షరతులు విధిస్తోంది. దక్షిణాది వాటా పడిపోకుండా ఉండాలని, యాభై శాతం సీట్ల పెంపును అమల్లోకి తెస్తూ మరో పాతికేళ్ల పాటు ఫ్రీజ్ కొనసాగించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. సీట్ల సర్దుబాటుపై డీఎంకే కండిషన్లునరేంద్ర మోడీ ప్రభుత్వం తాజా పునర్విభజన ప్రక్రియ కోసం రాజ్యాంగ…