Delhi Police Transfers Issue

ఢిల్లీలో పోలీసుల తిరుగుబాటు – బదిలీల మంటలు.. ఏసీపీ సస్పెన్షన్

సహనం వందే, న్యూఢిల్లీ: శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన రక్షక భటులే నేరుగా వీధిలోకి వచ్చి ఆందోళన బాట పట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఒక ఉన్నతాధికారి హోదాలో ఉన్న ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలోనే ఈ నిరసన జరగడం శాఖాపరంగా పెద్ద కలకలమే రేపింది. వివాదానికి దారితీసిన బదిలీలుఈ మొత్తం గొడవకు ముఖ్యమైన కారణం డిపార్ట్‌మెంట్‌లో చేపట్టిన కొన్ని మార్పులు. ఢిల్లీలో ఏసీపీ మానస్వి వశిష్టతో పాటు ఇన్‌స్పెక్టర్ అరుణ్ కుమార్‌లను ఇతర విభాగాలకు బదిలీ…

Read More